తాడేపల్లిలో గంజాయి బ్యాచ్ అరెస్ట్

తాడేపల్లిలో గంజాయి బ్యాచ్ అరెస్ట్

GNTR: ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలు మేరకు తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కార్యకలాపాలపై సీఐ వీరేంద్ర ప్రత్యేక నిఘా పెట్టీ, విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఈరోజు ప్రాతూరు గ్రామ పరిధిలోని కృష్ణానది కరకట్ట వద్ద 8మంది గంజాయి త్రాగుతుండగా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 400గ్రామముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.