మండల వ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్
SRPT: జగదేవ్‌పూర్ మండల వ్యాప్తంగా గురువారం గ్రామాల్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. పంచాయతీ ఎన్నికలు మండల వ్యాప్తంగా 25 గ్రామాలు ఉండగా అందులో నాలుగు ఏకగ్రీవం కావడంతో మిగతా 21 గ్రామాల్లో ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియేగించుకుంటున్నారు. ఓటర్లు తమ తమ కేటాయించిన గ్రామ పంచాయితీ వద్ద ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు.