VIDEO: అడవిలో చేతబడి కలకలం..గ్రామస్తుల్లో భయాందోళన

VIDEO: అడవిలో చేతబడి కలకలం..గ్రామస్తుల్లో భయాందోళన

అన్నమయ్య:  సుండుపల్లి మండలం, పోలిమేరపల్లి గ్రామానికి సమీపంలోని గుంతరాచపల్లి అడవిలో గుర్తుతెలియని వ్యక్తులు రహస్య చేతబడి పూజలు నిర్వహించడం గ్రామ ప్రజల్లో భయాందోళన సృష్టించింది. పశువులను మేపడానికి వెళ్లిన గ్రామస్తులు అడవిలో బూడిద, రంగు పొడి, కొబ్బరికాయలు, జుట్టు నింపిన సీసాలు వంటివి గమనించి, ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు.