ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ల పంపిణీ

ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ల పంపిణీ

PDPL: రామగుండం పోలీసు కమిషనరేట్‌లో రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు అన్ని జిల్లాలో హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రామగుండం రీజినల్, పెద్దపల్లి జిల్లా ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ సహకారంతో రామగుండం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తాలో హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.