VIDEO: జడ్చర్లలో మురుగు నీరు సమస్య

VIDEO: జడ్చర్లలో మురుగు నీరు సమస్య

MBNR: జడ్చర్ల మండల కేంద్రంలోని శ్రీనివాస్ థియేటర్ వెనుక మురుగు నీరు నిల్వ కావడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిల్వ నీటితో దోమలు, ఈగలు పెరిగి రోగాల భయం ఉంది. స్థానికులు మురుగు నీరు నిలవకుండా శాశ్వత దారి ఏర్పాటు చేయాలని.. మున్సిపల్ అధికారులు వెంటనే పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.