విద్యుత్ శాఖ నిర్లక్ష్యం: COAI డైరెక్టర్ జనరల్

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం: COAI డైరెక్టర్ జనరల్

TG: HYDలో భారీ కేబుల్ కట్‌తో వేలాది బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై COAI డైరెక్టర్ జనరల్ కొచ్చర్ స్పందించారు. కేబుల్ లైన్లతో విద్యుత్ లైన్లకు సంబంధం లేదన్నారు. TGSPDCL విచక్షణారహితంగా ఫైబర్ కట్ చేస్తోందని మండిపడ్డారు. ఇంటర్నెట్ ఇప్పుడు ప్రాథమిక అవసరం అని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతోనే నగరానికి నష్టం జరిగిందని అన్నారు.