యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

SDPT: తొగుట మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కి రాస్తారోకో చేపట్టారు. మంగళవారం మండలంలోని రైతులు యూరియా కోసం తోగుటకు విచ్చేశారు. యూరియా లేకపోవడంతో రోడ్డెక్కి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో రైతులకు యూరియా లభించడం లేదని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపించారు.