'అలివేలు మంగ వెంకన్న బ్రహ్మోత్సవాలకు తరలిరండి'

'అలివేలు మంగ వెంకన్న బ్రహ్మోత్సవాలకు తరలిరండి'

KNR: కొత్తపెల్లి మండలం బద్దిపల్లి గ్రామంలోని అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవ వేడుకల పోస్టర్‌ను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయన నివాసంలో ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈనెల 25 నుంచి 27 వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయని నిర్వాహకులు తెలిపారు.