'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ నాయకులు
E.G: రాజమండ్రి 3వ డివిజన్ బీజేపీ సెక్రటరీ పోలవరపు రాము నివాసంలో 'మన్ కీ బాత్' కార్యక్రమం బీజేపీ నాయకులు ఆదివారం వీక్షించారు. నవంబర్ 26న సంవిధాన్ దివాస్ రాజ్యాంగ దినోత్సవం ప్రస్తావన, దేశంలో ఆహార ధాన్యాలు, తేనె ఉత్పత్తి చారిత్రాత్మక రికార్డ్ సృష్టించింది అని మోడీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు బూత్ అధ్యక్షులు నాగారత్నం, కొల్లా శ్రీను, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.