తరిగొప్పుల మండలంలో వాటర్ ట్యాంకులతో పంటలకు మీరు

తరిగొప్పుల మండలంలో వాటర్ ట్యాంకులతో పంటలకు మీరు

వరంగల్: తరిగొప్పుల మండల పరిధిలో అక్కరాజుపల్లికి చెందిన రైతు సంపత్ తనకున్న 4 ఎకరాల వ్యవసాయ భూమిలో వరిపంట సాగు చేశాడు. బోరుబావుల్లో నీరు అడుగంటిపోవడంతో 2 ఎకరాల వరి పంట పూర్తిగా ఎండిపోయింది. మిగతా 2 ఎకరాల పంటనైనా కాపాడుకోవాలనే తపనతో అప్పుచేసి రూ.80వేల వరకు ఖర్చు చేసి బోరు వేయించాడు. చుక్కనీరు పడకపోవడంతో చేసేదేమి లేక వాటర్ ట్యాంకర్తో రూ.500 నీటిని కొనుగోలు.