డైరెక్టర్‌పై మోనాలిసా సంచలన వ్యాఖ్యలు

డైరెక్టర్‌పై మోనాలిసా సంచలన వ్యాఖ్యలు

సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన మోనాలిసా దర్శకుడు సనోజ్ మిశ్రాపై సంచలన ఆరోపణలు చేసింది. షూటింగ్ సమయంలో తనను అసభ్యకర సన్నివేశాల్లో నటించమని ఆయన ఒత్తిడి చేశాడని ఆరోపించింది. అయితే, మోనాలిసా ప్రేమ వివాహం చేసుకోవడాన్ని లవ్ జీహాద్‌లో భాగమేనని సనోజ్ మిశ్రా ఆరోపించిన విషయం తెలిసిందే. అందుకే దర్శకుడిపై మోనాలిసా విమర్శలు చేస్తున్నట్లు సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.