రూ.41 కోట్లతో సకల వసతులతో సైన్స్ సెంటర్
HYD: ఉప్పల్, వరంగల్ జాతీయ రహదారి వెంట ఉన్న అనేక జాతీయ, అంతర్జాతీయ విద్యా, పరిశోధనా సంస్థల ద్వారా ఐఐసీటీ-NGRI ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వం రూ.41 కోట్లతో సైన్స్ సెంటర్ నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ భవనంలో రోబోటిక్స్ సెంటర్, డిజిటల్ థియేటర్, ఎమోషన్ స్టిములేటర్ వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.