మహా పరమేశ్వరుని పడిపూజ కార్యక్రమం

మహా పరమేశ్వరుని పడిపూజ కార్యక్రమం

GDWL: ధరూర్ మండలంలోని నీలహళ్లి గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు శివస్వాములు మహా పరమేశ్వరుని పడిపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుందని శివ స్వాములు చంద్రశేఖర్ తెలిపారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.