భారీగా తగ్గిన కూరగాయలు ధరలు

భారీగా తగ్గిన కూరగాయలు ధరలు

కోనసీమ: జిల్లాలో కూరగాయల ధరలు భారీగా తగ్గాయి. అమలాపురం కూరగాయల మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. టమాటా రూ.20, బంగాళదుంపలు రూ.20, బీరకాయలు రూ.40, బెండకాయలు రూ.40, బీట్రూట్ రూ.35, దొండకాయలు రూ.38, ఉల్లిపాయలు రూ.25, క్యారెట్ రూ.35, పచ్చిమిర్చి రూ.30, కాకర కాయలు రూ.32, చిక్కుడు కాయలు రూ.40, అల్లం రూ.80 లుగా ఉన్నాయని వ్యాపారస్తులు తెలిపారు.