విజయ్-రష్మిక రిసెప్షన్ వీడియో

విజయ్-రష్మిక రిసెప్షన్ వీడియో

విజయ్ దేవరకొండ, రష్మిక ఉదయ్‌పూర్‌లో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమలోని స్నేహితులు, ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో ఈరోజు వెడ్డింగ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. రష్మిక ఎరుపు రంగు చీర ధరించగా, విజయ్ దేవరకొండ తెల్లటి కుర్తా ధరించి క్లాసిక్ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.