IPL 2026: SRH vs RCB.. గెలుపెవరిది?

IPL 2026: SRH vs RCB.. గెలుపెవరిది?

IPL 2026లో భాగంగా ఈరోజు RCBతో SRH తలపడనుంది. అయితే, 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ గతేడాది IPL టైటిల్‌ను RCB కైవసం చేసుకుంది. ఇప్పుడూ అదే జోరుతో ఈ సీజన్‌ను విజయంతో ఆరంభించాలని బరిలోకి దిగుతోంది. మరోవైపు భారీ బ్యాటింగ్ లైనప్ కలిగిన SRH.. టోర్నీని శుభారంభం చేయాలని భావిస్తోంది. మరి ఈ రెండు జట్లలో ఏది మ్యాచ్ గెలుస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.