సీతారామపురం కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే

సీతారామపురం కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే

SRD: సీతారామపురం కాలనీని ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దతామని ఎమ్మెల్యే జీఎంఆర్ అన్నారు. కాలనీ సమస్యలపై ప్రజలు వినతి పత్రం అందించగా మంగళవారం ఆయన బల్దియా అధికారులతో కలిసి పర్యటించారు. సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు, వీధిదీపాలు, పార్కుల అభివృద్ధి పనులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.