గల్లంతైన బాలిక మృతదేహం లభ్యం

గల్లంతైన బాలిక మృతదేహం లభ్యం

NLR: కంచికచర్ల మండలం వేములపల్లిలో శుక్రవారం చెరువులో గల్లంతైన కీర్తన అనే బాలిక విషయంలో విషాదం చోటుచేసుకుంది. NDRF బృందాలు శనివారం నిర్వహించిన గాలింపు చర్యల అనంతరం, బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటన స్థానికులను కూడా కలచివేసింది.