VIDEO: సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

VIDEO: సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

ప్రకాశం: తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామంలో గ్రామస్తులు శనివారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లాగా సీఎం చంద్రబాబు ప్రకటించడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా సాధనలో కృషిచేసిన ఎమ్మెల్యే నారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ.. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.