జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కృష్ణయ్య

జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కృష్ణయ్య

BHPL: భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా దొడ్డి కృష్ణయ్య రెండవసారి నియమితులయ్యారు. కృష్ణయ్య మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానన్నారు. పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పని చేస్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు.