VIDEO: అన్న క్యాంటీన్‌లో భోజనం చేసిన మంత్రులు
SKLM: కోటబొమ్మాలిలో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్‌ను సోమవారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్న నాయుడు ప్రారంభించారు. అనంతరం అన్న క్యాంటీన్‌లో భోజనం చేశారు. పేద ప్రజలకు రుచికరమైన ఆహారం అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.