విజయవాడ సీపీఐ రౌండ్ టేబుల్ సమావేశం
NTR: ఏపీ సీపీఐ పార్టీ ఈరోజు విజయవాడ హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ మేరకు వైసీపీ పార్టీ తరపున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ శాసనమండలి సభ్యులు జూపూడి ప్రభాకరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ బలోపేతానికి సంబంధించిన పలు సూచనలు చేశారు.