'గంగపుత్ర సంఘం నూతన కమిటీ ఎన్నిక'

'గంగపుత్ర సంఘం నూతన కమిటీ ఎన్నిక'

MHBD: తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో గంగపుత్ర సంఘం నూతన కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా పిల్లి వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా సింగారం చందర్, ఉపాధ్యక్షులుగా అనుమాస శ్రీనివాస్, సింగారం బిక్షపతి, కార్యదర్శిగా రచ్చ వీరస్వామి, కార్యవర్గ సభ్యులుగా యాకయ్య, విజయ్, కరుణాకర్ ఎన్నికయ్యారు.