కడపలో 'ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-5'

కడపలో 'ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-5'

KDP: 2026 ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-5 త్వరలో ఏపీలో ప్రారంభం కానుందని ఎంపీ కేసినేని శివనాథ్ అన్నారు. విశాఖపట్నం, మంగళగిరితో పాటు కడపలో ఈ మ్యాచులు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు మంగళగిరి స్టేడియాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సాన సతీష్ బాబుతో కలిసి ఎంపీ పరిశీలించారు.