VIDEO: పిడుగులతో కూడిన భారీ వర్షం

VIDEO: పిడుగులతో కూడిన భారీ వర్షం

SKLM: జిల్లాలో పలు చోట్ల శుక్రవారం రాత్రి పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం వరకు ఉక్కపోతతో ఇబ్బందులు పడిన ప్రజలు సాయంత్రానికి వాతావరణం చల్ల బడటంతో ఉపశమనం పొందారు. పలు ప్రాంతాల్లో మెరుపులు, పిడుగుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులు సూచించారు.