కంటి సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించరాదు: ధన్ పాల్

కంటి సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించరాదు: ధన్ పాల్

నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడిలో డా.టీ. శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కంటి సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించరాదు. సమస్యలు తలెత్తితే వైద్యులను సంప్రదించాలి అని తెలిపారు.