నేడు అనంతగిరిలో శ్రవణ్ కుమార్ పర్యటన

నేడు అనంతగిరిలో శ్రవణ్ కుమార్ పర్యటన

ASR: అనంతగిరి మండలం ఎగువశోభ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో మాజీమంత్రి, గిరిజన సహకార సంస్థ (జీసీసీ) చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయ‌న స్థానిక కూటమి నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్ సిద్ధమైంది. అనంతరం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు అనంతగిరి మండల టిడిపి పార్టీ నాయకుడు లక్ష్మణ్ తెలిపారు.