రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

WGL: నర్సంపేట మండలంలోని నిన్న రాత్రి మగ్ధుంపురం పెట్రోల్ పంపు ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. DCM వాహనం సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టి ఘటన స్థలం నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి  అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.