VIDEO: కుప్పానికి చేరుకున్న టీడీపీ కౌన్సిలర్లు

VIDEO: కుప్పానికి చేరుకున్న టీడీపీ కౌన్సిలర్లు

CTR: కుప్పం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో మరికాసేపట్లో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. ఎక్స్ అఫీషియో హోదాలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తోపాటు టీడీపీ కౌన్సిలర్లు ఎంపీడీవో ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. ప్రతి ఒక్క కౌన్సిలర్‌ను పోలీసులు క్షణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు.