షార్ట్ సర్క్యూట్‌తో పూరిల్లు దగ్ధం

షార్ట్ సర్క్యూట్‌తో పూరిల్లు దగ్ధం

KMM : ఏన్కూరు మండల కేంద్రంలోని శుక్రవారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌ వల్ల అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన లేల వెంకమ్మ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గృహోపకరణాలు, వస్తువులు కాలి బూడిదయ్యాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందని స్థానికులు తెలిపారు.