'సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి'
VZM: ఈనెల 12న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఎఐటియుసి నాయకులు మొయిద పాపారావు కోరారు. నెల్లిమర్ల జూట్ మిల్ గేటు వద్ద కార్మికులను ఉద్దేశించి సోమవారం మాట్లాడారు. ఎన్నో పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసి కార్మికుల సాధించకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు.