VIDEO: 'చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు'
JN: స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఏఐని అడ్డుపెట్టుకుని ప్రజల తీర్పును అవమానపరచడం సరికాదని, ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పని ఆయన అన్నారు. “ఖబర్దార్ కడియం శ్రీహరి… చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు..ప్రజలు తగిన బుద్ధి చెబుతారు” అని రాజయ్య హెచ్చరించారు.