WHAT'S TODAY

WHAT'S TODAY

✦ AP: విశాఖలో 9 ఐటీ కంపెనీలకు సీఎం శంకుస్థాపన
✦ తాడేపల్లి నుంచి బెంగుళూరుకు మాజీ సీఎం జగన్
✦ కర్నూలు జిల్లాలో అటల్- మోదీ సుపరిపాలన బస్సు యాత్ర
✦ TG: ముగియనున్న రెండో విడత ఎన్నికల ప్రచారం
✦ ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ
✦ రైతుల అకౌంట్లలో నగదు జమ
✦ అండర్-19 ఆసియాకప్ ప్రారంభం