100 మొక్కలు నాటిన విద్యార్థులు
SS: శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని పుట్టపర్తిలో సంస్కృతి స్కూల్ విద్యార్థులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా వందకు పైగా మొక్కలు నాటారు. పచ్చదనం పెంచాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పలువురు అభినందించారు.