VIDEO: వారెవ్వా.. డ్యామ్‌లో అద్భుత దృశ్యం

KNL: భారీగా వరద వస్తున్న నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తారు. దీంతో కృష్ణమ్మ ఉరకలు పెడుతూ.. కిందకు దూకుతోంది. దిగువనున్న నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతోంది. ఇందుకు సంబంధించిన డ్రోన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో వీక్షించేందుకు పర్యాటకులు భారీఎత్తున తరలివస్తున్నారు.