అమ్మాపురంలో కాంగ్రెస్ ప్లెక్సీలు చింపేసిన దుండగులు

అమ్మాపురంలో కాంగ్రెస్ ప్లెక్సీలు చింపేసిన దుండగులు

MHBD: తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు గూడెల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగకు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ప్లెక్సీలు చింపేశారని మండిపడ్డారు.