మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

MHBD: నెల్లికుదురులో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే మక్కలను విక్రయించి మద్దతు ధరను పొందాలని, రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు.