ఏలేశ్వరంలో జాబ్ మేళా.. 610 ఉద్యోగాలు

ఏలేశ్వరంలో జాబ్ మేళా.. 610 ఉద్యోగాలు

KKD: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏలేశ్వరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఉద్యోగ మేళా జరగనుంది. ఇందులో 10 కంపెనీలు పాల్గొని 610 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. పదవ తరగతి, ఇంటర్, ఫార్మసీ, డిగ్రీ. అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సంబంధింత అధికారులు తెలిపారు.