ఘనంగా గణనాథుని శోభాయాత్ర

ఘనంగా గణనాథుని శోభాయాత్ర

ప్రకాశం: చీరాల ముత్యాలపేటలో ర్యాపీడ్ యూత్ ఆధ్వర్యంలో వినాయక శోభా యాత్ర వైభవంగా సాగింది. భక్తులు స్వామిని దర్శించుకొని తీర్ద ప్రసాదాలు స్చీకరించారు. మేళాతాళాలు కనకతప్పేట్లు యవత కేరింతలతో ఈ ఊరేగింపు కొనసాగింది. అనంతరం వాడరేవు సముద్రతీరంలో స్వామి వారిని నిమజ్జనం చేశారు.