పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

శాంతికి చిహ్నంగా ఏ పక్షి పరిగణించబడుతుంది?
A) నెమలి
B) రామచిలుక
C) పావురం
D) హంస

నిన్నటి ప్రశ్న: ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరు?
జవాబు: ఎలాన్ మస్క్ (టెస్లా/స్పేస్ ఎక్స్)