గోడపత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే

గోడపత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే

AKP: రాంబిల్లి మండలం పంచదార్లలో వేంచేసియున్న ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఫణిగిరి ప్రదక్షిణ ఈనెల 5న నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. శనివారం ఆలయం వద్ద గోడపత్రికను ఆవిష్కరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భక్తులకు పిలుపునిచ్చారు.