బాస్కెట్ బాల్ జిల్లా జట్టు ఎంపిక పోటీలు

బాస్కెట్ బాల్ జిల్లా జట్టు ఎంపిక పోటీలు

KNR: జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలో ఈ నెల 12న జిల్లా బాలబాలికల జట్టు ఎంపిక పోటీలు గురువారం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి ఆనంతరెడ్డి బుధవారం తెలిపారు. క్రీడాకారుల వయసు ధ్రువీకరణపత్రం, ఆధార్, రెండు పాస్ పోర్ట్ ఫొటోలతో హాజరు కావాలని సూచించారు.