పోలింగ్‌కు సిద్ధం.. కేంద్రాలకు ఎన్నికల సామగ్రి చేరిక

పోలింగ్‌కు సిద్ధం.. కేంద్రాలకు ఎన్నికల సామగ్రి చేరిక

BHNG: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చౌటుప్పల్ మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి చేరింది. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరిగింది.