ప్రొద్దుటూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి
KDP: ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి గేటు వద్ద శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఆస్పత్రి అవుట్ పోస్ట్, ఇంఛార్జ్ షబ్బీర్ తెలిపారు. మృతదేహాన్ని ఆస్పత్రి మార్చరిలో ఉంచినట్లు ఆయన వివరించారు. మృతుని సంబంధికులు స్థానిక 2-టౌన్ PS, ఆస్పత్రి పోలీస్ అవుట్ పోస్ట్‌లో సంప్రదించాలని ఆయన అన్నారు.