రాష్ట్రాలకు NHRC కీలక ఆదేశాలు

రాష్ట్రాలకు NHRC కీలక ఆదేశాలు

వరుస బస్సు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో NHRC కీలక ఆదేశాలు జారీ చేసింది. రూల్స్‌కు విరుద్ధంగా నడుస్తున్న స్లీపర్ బస్సులను పక్కన పెట్టాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. డ్రైవర్, ప్రయాణికుల క్యాబిన్లు పూర్తిగా మూసివేసి ఉండడం వల్ల వెనక భాగంలో ఏం జరుగుతోందని డ్రైవర్ గుర్తించలేకపోతున్నట్లు నివేదికలో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.