వ్యవసాయ లాభసాటికి సమిష్టి కృషి అవసరం

VZM: వ్యవసాయ లాభసానికి సమిష్టి కృషి అవసరమని మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌లు అన్నారు. సోమవారం గజపతినగరం మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార సభలో వారు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, మాజీ మంత్రి పడాల అరుణ పాల్గొన్నారు.