VIDEO: లాయర్ హత్యలో కానిస్టేబుల్.!

VIDEO: లాయర్ హత్యలో కానిస్టేబుల్.!

PLD: చిలకలూరిపేట (మం) యడవల్లి సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన చీమకుర్తికి చెందిన లాయర్ హరిప్రసాద్ హత్య కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఆదివారం డీఎస్పీ హనుమంతరావు సమక్షంలో నిందితులను మీడియా ముందుకు హాజరుపరిచారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఒక కానిస్టేబుల్ కూడా ఉండటం కలకలం రేపింది.