శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో బ్లడ్ డొనేషన్ క్యాంపు

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో బ్లడ్ డొనేషన్ క్యాంపు

అన్నమయ్య: మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా SFI ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించినట్లు SFI విద్యార్థి సంఘాల నాయకుల పేర్కొన్నారు. 30 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ముఖ్య అతిథిగా హాజరైనట్లు చెప్పారు.