రేపు కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం: కలెక్టర్

రేపు కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం: కలెక్టర్

కోనసీమ: PGRS కార్యక్రమం సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్  తెలిపారు. జిల్లా స్థాయిలోనే కాకుండా RDO, MPDO, తహశీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, నిర్ణీత సమయంలో పరిష్కరించుకోవాలన్నారు.