భారత మార్కెట్‌లోకి రెనాల్ట్ డస్టర్‌ ఎస్‌యూవీ

భారత మార్కెట్‌లోకి రెనాల్ట్ డస్టర్‌ ఎస్‌యూవీ

దేశంలో ఒకప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన రెనాల్ట్ డస్టర్.. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో లేటెస్ట్ లుక్, టెక్ లోడెడ్ ఫీచర్లతో మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత సరికొత్త డిజైన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ఈ SUVని లాంచ్ చేశారు. ఈ కారు ప్రారంభ ధర రూ.10.29 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. బుకింగ్ టోకెన్ అమౌంట్ రూ.21 వేలుగా కంపెనీ నిర్ధారించింది.